తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గంలో కొత్తగా 4 లక్షల 91 వేల 377 మందికి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
మొత్తం ఓటర్ల జాబితాలో ఓటర్ల జాబితాలో పురుషులు 3 లక్షల 2. వేల 377 మంది కాగా, మహిళలు 1 లక్షా 67 వేల 947 మంది , థర్డ్ జెండర్ 72 గా ఉంది.
ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి 3 జిల్లాల్లో 546 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
https://ceotelangana.nic.in/ CLIK WEBSITE
1.Select your MLC Constitution
2.GET POLLING STATIONS
3. Select your POLLING STATION NAME
4.Select your POLLING STATIONS
5.CLICK VIEW BUTTON
తెలంగాణ ఎమ్మెల్సీ ఓటర్ల యొక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్ తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి👇
Telangana MLC vote Polling station Location Name : CLICK HERE
WEBSITE : CLICK HERE
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి : CLICK HERE
Comments
Post a Comment